నక్కెర పండులోని పీచు పదార్థం మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. దగ్గు, గొంతు సమస్యలు, ఉబ్బసం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. విటమిన్ C, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్లు అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ సమస్యలు, ఋతు సంబంధిత ఇబ్బందులకు సాంప్రదాయ వైద్యంలో బెరడును ఉపయోగిస్తారు.
ఆరోగ్యం
నక్కెర పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


