అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల త్రైపాక్షిక భేటీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే భారత ప్రధాని కూడా ఆ సమావేశంలో ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాజీపడిన నాయకుడని, అందుకే ఈ భేటీలో చోటు దక్కలేదని విమర్శించారు. భారత్ అంతర్జాతీయ వేదికపై ప్రాధాన్యం కోల్పోయిందని ఆరోపించారు.
వార్తలు
మోదీ రాజీపడటం వల్లే ఈ పరిస్థితి: రాహుల్ గాంధీ


