హైదరాబాద్: 28°C
వార్తలు

సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం పరామర్శ

TG: సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి సభకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు నుంచి జారిపడి మృతిచెందిన స్వయం సహాయక సంఘ సభ్యురాలు సారవ్వ మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబసభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.