NLG: కట్టంగూర్ మట్టంగూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 20 మందికి పైగా ఉన్న మల్టీపర్పస్ సిబ్బందికి పంచాయతీరాజ్ ఆదేశాల మేరకు గురువారం రోజున గ్రామపంచాయతీ నిధులతో ఒక్కొక్కరికి రూ. 15 లక్షల జీవిత బీమా చేయించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ. 755 ప్రీమియం చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కముల శ్యామల శేఖర్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పంచాయతీ సిబ్బందికి జీవిత బీమా


