హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా కోచ్‌గా సంతోషి

NZB : 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' పోటీల్లో రాష్ట్ర బాలికల రెజ్లింగ్ జట్టుకు కోచ్‌గా ZPHS బాయ్స్ పాఠశాల (రుద్రూర్)లో విధులు నిర్వర్తిస్తున్న PD మంగోలి సంతోషి ఎంపికయ్యారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య తెలిపారు. ప్రస్తుతం ఆమె హనుమకొండలో నిర్వహిస్తున్నఖేలో ఇండియా రెజ్లింగ్ శిక్షణ శిబిరంలో క్రీడాకారిణులకు మెలకువలు నేర్పిస్తున్నారు.