ప్రకాశం: రానున్న పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి ఛైర్మన్, వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి కోరారు. గురువారం పొదిలిలో మున్సిపల్ ఎన్నికలపై TDP ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్త, నాయకుడు శక్తివంచన లేకుండా కృషి చేసి కూటమి విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే


