కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ‘ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ ధ్రువీకరణ లభించింది. ఆలయంలో భక్తులకు అందించే అన్నప్రసాదాలు, నైవేద్యాల తయారీ, నిల్వ, పంపిణీలో పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలకు ఈ గుర్తింపు దక్కింది. వంటశాలల పరిశుభ్రత, ముడిసరుకుల నాణ్యత, తాగునీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి వెంకన్న క్షేత్రానికి'ఈట్ రైట్' సర్టిఫికెట్


