హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన ఉపసంహరణలు.. తుది జాబితా ఖరారు!

SKLM: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక లకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. దీంతో గురువారం ఒక్క రోజే 265 ఉపసంహరించుకున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ జి.శ్రవణ్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. దీంతో మేయర్ అభ్యర్థులుగా ఐదు గురు, కార్పొరేటర్ల స్థానాలకు 168 మంది తుది బరిలో నిలిచారు.