SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి బాగోతం బయటపడింది. భవన అనుమతుల కోసం ఉద్యోగులు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. పైరవీలు లేకుండా ఫైళ్లు కదలడం లేదని ప్రజలు వాపోతున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పైరవీలు లేకుండా ఫైళ్లు కదలవు


