AP: రాష్ట్రంలో రెండో విడతలో భాగంగా 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. వీటిలో కూటమి పార్టీలకు 2 డివిజన్లు, 36 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో TDPకి 29, జనసేనకు 6, BJPకి 3 స్థానాలు దక్కాయి. నిన్నటితో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. ఎన్నిక జరిగే స్థానాల్లో NOV- 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
వార్తలు
ఏకగ్రీవాల్లో కూటమిదే పైచేయి


