హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఢిల్లీలో SCO సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్

ఢిల్లీ వేదికగా ఇవాళ్టి నుంచి SCO సివిలైజేషన్ డైలాగ్ సదస్సు జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో SCO సభ్య దేశ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్ ప్రతినిధి బృందం కూడా ఈ సదస్సుకు హాజరుకానుంది. వివిధ అంశాలపై చర్చల్లో పాక్ బృందం పాల్గొననుంది. భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పాక్ మంత్రి బృందం పర్యటకు ప్రాధాన్యత సంతరించుకుంది.