హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రాలకు AICC కార్యదర్శుల నియామకం

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం రాష్ట్రాలకు AICC కార్యదర్శులను నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి సచిన్‌ సావంత్‌తో పాటు సైమన్‌ అలెక్స్‌ను నియామించింది. తెలంగాణకు చెందిన ముగ్గురికి ఏఐసీసీ కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. ఒడిశాకు ఏఐసీసీ కార్యదర్శిగా కుసుమ్‌కుమార్‌ను నియామించింది. కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా సయ్యద్‌ అజ్మాతుల్లా హుస్సేనీకి అవకాశం కల్పించింది.