హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రబీ సీజన్లో 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు'

E.G: రబీ సీజన్లో 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా తూర్పు, పశ్చిమ డెల్టాలకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. రైతులకు నీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి గురువారం ఆదేశించారు. డిసెంబర్ నెలాఖరులోగా నాట్లు పూర్తి చేయాలని, కాలువల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని సూచించారు. మార్చి 31 నాటికి కోతలు పూర్తయ్యేలా చూడాలన్నారు.