హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ZP వైస్ ఛైర్మన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

NLR: మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కొండుపాలేనికి చెందిన పొట్టేళ్ల ప్రసాద్ నెల్లూరు జడ్పీ వైస్ ఛైర్మన్‌గా టీడీపీ ప్రకటించింది. ఆయన బెంగళూరులో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉండేది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతుతో మనుబోలు జడ్పీటీసీగా గెలుపొందారు.