హైదరాబాద్: 28°C
వ్యాపారం

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్

పీఎఫ్ ఖాతాదారులకు EPFO గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా పరిమితిని 90 శాతానికి పెంచడంతో పాటు ఉద్యోగం మానేసిన 2 నెలలకే పూర్తి డబ్బులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు అర్హులైన ఉద్యోగులు తమ PF బ్యాలెన్స్‌లో గరిష్ఠంగా 75% వరకు మాత్రమే ముందస్తుగా తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఖాతాలో తప్పనిసరిగా ఉంచాల్సిన కనీస బ్యాలెన్స్ 25% నుంచి 10 శాతానికి తగ్గించారు.