మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నేడు ఎస్జీఎఫ్ అండర్-14, 17 బాలబాలికల జిల్లాస్థాయి చెస్ ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఒక్కో విభాగంలో ఒకరు చొప్పున బోనోఫైడ్, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు ఈ నంబర్‌ను 99661 37908 సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
నేడు జిల్లాస్థాయి బాలబాలికల చెస్ ఎంపికలు


