హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాల రాకపోకలు సాగించే రోడ్డుపై అధ్వానంగా గుంత

ASF: కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు మండలాల నుంచి మహారాష్ట్రకు నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. రోడ్డు అధ్వానంగా మారడంతో.. చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండు వరుసల రోడ్డు మంజూరైనా.. పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.