కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ తొలి మహిళా ఛైర్మన్‌గా గొల్లపల్లి అమూల్యను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. నేడు ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. మామిడికుదురు జడ్పీటీసీగా గెలుపొందిన ఈమె, ప్రస్తుతం రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె ఛైర్మన్‌గా ఎంపిక కావడంపై టీడీపీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ తొలి మహిళా ఛైర్మన్‌గా అమూల్య


