హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుపై సమీక్ష

NRPT: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా జాతీయ కుటుంబ బీమా పథకం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు ఆధారంగా నమోదు చేయాలన్నారు.