హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశీయంగా హోండా రెబల్‌ 500 లాంచ్‌.. ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా రెబల్‌ను మోటార్ సైకిల్ క్రూయిజర్‌ను దేశీయంగా విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.4.50 లక్షలు (ఎక్స్‌షోరూం) కంపెనీ నిర్ణయించింది. రెబల్ 500లో 471 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంది. 8,500 RPM వద్ద 46 hp పవర్‌ను, 6,000 RPM వద్ద 43.3 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.