WGL: చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌లో గురువారం ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ..VBG RAM G 2026-27 నిధుల నుంచి రూ.30 లక్షల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు MLA తెలిపారు. ఈ సదుపాయం రైతులకు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ
'ప్రజా ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యమిస్తుంది'


