హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ నూతన కార్యవర్గానికి సత్కారం

KKD: కిర్లంపూడి మండల పరిషత్ నూతన కార్యవర్గానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందనలు తెలిపి పూలమాలలతో సత్కరించారు. మండల అభివృద్ధికి అందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నికలలో గెలిపించారని దానికి తగినట్టుగా వారికి సేవలను అందించాలని తెలిపారు