లేట్ నైట్ స్నాక్స్ తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా తినడం వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అలాగే షుగర్ లెవెల్స్ పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. రాత్రి భోజనంలో ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. లేట్ నైట్ తినకపోవడమే బెటర్. SHARE IT
ఆరోగ్యం
లేట్ నైట్ స్నాక్స్ తింటున్నారా?


