హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ హెయిర్‌ స్టైల్‌ వల్ల జుట్టుకు ముప్పు!

బిగుతుగా జడ లేదా పోనీటైల్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పెరిగి, క్రమంగా జుట్టు రాలే ముప్పు ఉంది. దీనివల్ల నుదురు, చెవుల పక్కన జుట్టు పలుచబడటం, తలనొప్పి, దురద వంటి సమస్యలు రావచ్చు. అందుకే జుట్టును వదులుగా కట్టాలి. హెయిర్ స్టైల్ మారుస్తూ ఉండాలి. మెత్తని స్క్రంచీలు వాడాలి. సమస్య ఎక్కువగా ఉంటే చర్మ నిపుణులను సంప్రదించడం మంచిది.