NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు వెళ్లలేదని తెలిపారు.
తెలంగాణ
ఫామ్‌హౌస్ ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే కార్యాలయం


