హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయపడిన విద్యార్థులను పరామర్శించిన బిజెపి నాయకులు

NRPT: మరికల్ మండలంలోని తీ లేరు ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కిందపడి గాయాల పాలైన విద్యార్థులు రాజేష్, కార్తికేయాలను బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, నాయకులు వడ్డే శ్రీరామ్, నరేష్ గౌడ్, రమేష్, రఘు, మహేష్ లు పరామర్శించారు. బాధిత కుటుంబంతో పాలమూరు ఎంపీ డీకే అరుణమ్మ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.