MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామంలో మహిళా సంఘం భవనం, ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
మహిళా సంఘం భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే


