భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అతిగా తినకుండా ఆపుతుంది. చేతులను శుభ్రంగా కడుక్కోండి. మనసును ప్రశాంతంగా ఉంచి, హడావిడి లేకుండా తినడానికి సిద్ధపడండి. మొబైల్, టీవీలను పక్కన పెడితే ఆహారపు రుచిని, పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. ఇలాంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఆరోగ్యం
భోజనానికి ముందు ఇలా చేయండి


