హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరనారి నేటి తరానికి ఆదర్శం: కలెక్టర్

ప్రకాశం: స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఓం సాయి వికాస్ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కలెక్టర్ విజయ సునీతను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు ముచ్చటించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలు, దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు.