హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక

ATP: గుత్తి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నాయని ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరిగిన అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ లతోపాటు, కూటమి నాయకులు హాజరయ్యారు.