హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు రైళ్ల నంబర్లలో మార్పులు!

విశాఖ: జిల్లా మీదుగా నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నంబర్లలో మార్పులు చోటు చేసుకున్నాయని విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 12787/12788 నడుస్తున్న నరసాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబరును జనవరి 2వ తేదీ నుంచి 17241/17242గా, అలాగే 22875/22876 నంబరుతో ఉన్న విశాఖపట్నం-గుంటూరు రైలు నంబరును జనవరి 1 నుంచి 18531/18532గా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు.