హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేసుల సత్వర పరిష్కారం కోరుతూ ఈడీ, హరిరామ జోగయ్య పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు నవంబర్ 30కి వాయిదా వేసింది.