ఎసిడిటీ, అజీర్తి తరచూ వేధిస్తుంటే.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కారం, మసాలాలు, వేపుళ్లు తగ్గించండి. భోజనం తర్వాత వెంటనే పడుకోకండి. తగినంత నీరు తాగండి, సమయానికి తినండి. పుదీనా, జీలకర్ర నీరు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గించుకుని, రోజూ కొద్దిసేపు నడవండి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.
ఆరోగ్యం
ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వేధిస్తున్నాయా..?


