హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరా సేవలు మరువలేనివి

NRPT: దేశ ప్రధాని ఇందిరా గాంధీ దేశం కోసం చేసిన సేవలు మరువలేనివని DCC ఉపాధ్యక్షులు సూర్యమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ మండల కేంద్రంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ చెన్నయ్య, ఉప సర్పంచ్ కాజా ,వీరన్న ,హరీష్ , రామన్ గౌడ్, ఆనంద్, మాధవరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.