SDPT: భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత, అభివృద్ధికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆమె నాయకత్వం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఇందిరా గాంధీకి మంత్రుల ఘన నివాళి


