ATP: కోనుప్పలపాడు సర్పంచుగా తనను ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.36 లక్షలు ఇస్తానని బద్దెల రాముడు గ్రామపెద్దల వద్ద ప్రతిపాదించినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. కోనుప్పలపాడు, ఓబులాపురం గ్రామాలు ఈ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. 2324 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పోటీ జరిగినా బద్దెల రాముడునే బలపరచాలని పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ చేస్తే రూ.36 లక్షల ఆఫర్


