హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో జోరుగా జోరుగా టీడీపీ ప్రచారం

బాపట్ల నియోజకవర్గంలో 44వ వార్డులో మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెద్దలు గోనుగుంట్ల కోటేశ్వరరావును ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా 28వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, సీనియర్ నాయకులు చేజర్ల సతీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ బాపట్ల పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ప్రవీణ్ జంగం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.