NLG: చిట్యాల మండలం సర్నెనిగూడెంలో గీత కార్మికుడు బండమీది అంజయ్యగౌడ్ కల్లు డబ్బా చోరీలను అరికట్టేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాలను ఎత్తుకెళ్తుండటంతో రూ.500 ఖర్చుతో గొలుసు, తాళం కొని డబ్బాను చెట్టుకు బంధించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే చోరీలకు చెక్ పెట్టిన ఆయన చొరవ గ్రామంలో చర్చనీయాంశమైంది.
తెలంగాణ
కల్లు డబ్బాకు తాలం.. చోరీలకు చెక్!


