మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం చేసే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగకపోవడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం, అల్పాహారం తీసుకోకపోవడం, అధికంగా టీ, కాఫీ తాగడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండేందుకు తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన దినచర్య పాటించాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఉదయం ఈ అలవాట్లు ఉన్నాయా?


