హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ ఉదయం ఇలా చేయండి!

ఉదయం పూట 15-20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల శరీరానికి విటమిన్-D పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సూర్యరశ్మి వల్ల మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మానసిక ఒత్తిడి తగ్గి రోజంతా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పట్టడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.