హైదరాబాద్: 28°C
వార్తలు

జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలపై అధికారుల విచారణ

KRNL: ఆదోని మండలం నాగనాథనహళ్లి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై బుధవారం హౌసింగ్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. 46 ఇళ్లకు మంజూరైన రూ.53 లక్షల నిధుల్లో దుర్వినియోగం జరిగిందని, లబ్ధిదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.