KRNL: ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ మంత్రి టీజీ భరత్‌ను కోరారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు.
వార్తలు
'వీటిని కరువు మండలాలుగా ప్రకటించాలి'


