ఒంటరిగా జీవించేవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్లు పెరిగి వైరస్‌లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.
ఆరోగ్యం
ఒంటరిగా ఉంటున్నారా?


