చలికాలంలో కళ్లలో దురద, మంట, పొడిబారడం, ఎరుపుదనం, నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే 'డ్రై ఐ సిండ్రోమ్' కావచ్చు. చలి గాలికి తేమ తగ్గి ఈ సమస్య పెరుగుతుంది. కళ్లను రక్షించుకోవడానికి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి,.తరచూ కళ్లు రుద్దకూడదు. కళ్లను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సమస్య తీవ్రమైతే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యం
చలికాలంలో కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త


