AKP: అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ జనసేన సర్పంచ్ అభ్యర్థి మేరుగ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కడపాలెం నుంచి పూడిమడకు వరకు మద్దతు దారులతో భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సచివాలయంలో నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అవకాశం ఇస్తే పూడిమడక సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి


