JN: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కార్యక్రమంలో పాలకుర్తి మండలం గుడికుంట తండా సర్పంచ్ బానోత్ మహేందర్ వ్యవహరించిన తీరును ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్ ఖండించారు. బుధవారం మండలంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల పేరుతో రాజకీయాలు సరికాదని, ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
గిరిజనుల పేరుతో రాజకీయాలు సరికాదు: ఎస్టీ సెల్


