NZB: జీజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రి ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఏడో రోజు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కార్మికులు మోకాళ్లపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
మోకాళ్లపై కూర్చొని కార్మికుల ఆందోళన


