SS: ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర డిగ్రీ కళాశాలలో బుధవారం జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ పోటీలను పరిశీలించి, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు


