హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు విస్తరణకు అధికారుల చర్యలు

WNP: పట్టణంలోని పాలిటెక్నిక్ క్రాస్‌రోడ్స్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ ఇచ్చారు. రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగుల మేర వెనక్కి జరిగి నిర్మాణాలు చేపట్టాలని దుకాణదారులకు గతంలోనే నోటీసులు జారీ చేశారు.