చర్మం శుభ్రంగా ఉండాలని చాలా మంది పదే పదే ముఖం కడుగుతుంటారు. అయితే ఇలా అతిగా ఫేస్ వాష్ చేయడం వల్ల చర్మానికి మేలు కంటే కీడే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ముఖం కడగడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి, చర్మం పొడిబారుతుంది. దీనివల్ల ముడతలు, మొటిమలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖం కడుక్కోవడం చర్మానికి అత్యంత సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఫేస్ వాష్ ఎక్కువసార్లు చేస్తున్నారా?


